ప్రియురాలి ఫోన్ తీసినందుకు జైలుకెళ్లాడు

ప్రేమించిన అమ్మాయి ఫోన్ చూసినందుకు ఒక యువకుడు జైలుకెళ్లాడు. ఫోన్ చూసినందుకే జైలుకు పంపిస్తారా అనే అనుమానం వస్తే..పదండి…ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో ఫెయిల్స్‌వర్త్ నగరంలో మీరు గనక ఇలా ప్రియురాలి ఫోన్ అనుమతిలేకుండా తీసుకుని ఆమెను అవమానిస్తే…మీక్కూడా జైలు ఊచలు తప్పవు.…

అరవై ఏళ్లు భార్యముందు మూగవాడిగా నటించాడు!

అతను గొప్ప నటుడు. ప్రపంచంలో మరే నటుడు అతనికి సాటిరాడు. ఎందుకంటే..సినిమాల్లో, టీవీల్లో నటించే వారు ఒక గంట లేకుంటే అరగంట నటిస్తారు. కానీ అమెరికాకు చెందిన వ్యక్తి ఏకంగా 62 ఏళ్లు నాటకమాడాడు.ఇది ప్రపంచమంతా నివ్వెరపోయే విషయం.అది కూడా భార్యకు…

కాక్‌పిట్‌లోకి భార్యను తీసుకెళ్లాడు...జైలు శిక్ష...లక్ష జరిమానా

విమానంలో ప్రయాణించాలంటే టికెట్ తీసుకుంటాం. ఫ్లైట్ రాగానే వెళ్లి కేటాయించిన సీట్లలో కూర్చుంటాం. ప్రయాణికులు ఎవరైనా సరే, ఎంతటివారైనా సరే పైలట్ ఉండే గదిలోకి ప్రవేసించకూడదు. ముందైతే ఎవరికీ అనుమతి కూడా ఉండదు. ఇవి ఎయిర్‌లైన్స్‌లో ఉన్నవాటిలో కఠినమైన నిబంధన. కానీ,…

విమానంలో మందు ఇవ్వలేదని....మహిళ పచ్చిబూతులు

ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ విదేశీ ప్రయాణికురాలు తాగి రచ్చరచ్చ చేసింది. మరో పెగ్ ఎందుకు ఇవ్వరంటూ విమాన సిబ్బందితో గొడవకు దిగి పచ్చి బూతులు తిట్టింది. విమానం లండన్ హిత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆమెను పోలీసులకు…