'నల్లబడ్డావ్ ఏంటి నాని' అని అచ్చెన్నాయుడి పరామర్శ...నాని తిరిగి సెటైర్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నపుడు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించి అవహేళన స్థాయి వరకూ విమర్శించారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి..అధికారం టీడీపీ చేతుల్లోంచి వైసీపీ గుప్పిట్లోకి మారింది. దీంతో ఈసారి దురుసుతనం చూపించే…