ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

రాష్టంలో తీవ్ర ఆందోళన కలిగించిన అంశం ఇంటర్మీడియట్‌ వివాదం. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షల్లో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్‌ కావడమే వివాదానికి కారణమైంది. అయితే ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేల్చారు. ఈ అంశంపై…

మరో ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకన్నపాలెంకు చెందిన మానస మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మానస.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో తప్పింది. దీంతో మనస్తాపానికి గురైన…

ఇంటర్‌ బోర్డు ముట్టడికి విపక్షాల యత్నం

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఇవాళ ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి.రిజల్ట్స్ గందరగోళం, కొందరు విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళనను ప్రతిపక్షాలు మరింత…

ఫెయిలైన విద్యార్థులకు కొత్త మెమోలు

ఇంటర్‌ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.అడ్వాన్స్‌డ్‌ సంప్లిమెంటరీ తేదీల్లో మార్పులు చేయనున్నట్టు తెలిపింది.సాయంత్రంలోగా కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.ఇక ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీ కౌంటింగ్‌,రీ వెరిఫికేషన్‌ చేస్తామని ప్రకటించింది.