తండ్రి మందలించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువుగా వచ్చాయని తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.రామలక్ష్మి రెండో ఫ్లోర్ నుంచి కిందకు దూకింది తీవ్రగాయాలపాలైన రామలక్ష్మిని …వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…

ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

మరో ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకన్నపాలెంకు చెందిన మానస మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మానస.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో తప్పింది. దీంతో మనస్తాపానికి గురైన…

ఇంటర్‌ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు

ఫలితాల వెల్లడిలో అవకతవకలకు పాల్పడిన ఇంటర్‌ బోర్డు అధికారుల తీరును నిరసిస్తూ ఇంటర్‌ బోర్డును పలు విద్యార్థి సంఘాలు ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫెయిల్‌ అయి ఆత్మహత్యలు చేసుకున్న స్టూడెంట్స్‌ కుటుంబాలకు 50 లక్సల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.…