ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

తప్పెవరిది...శిక్ష ఎవరికి..!?

ఒకటి..ఒకటి..ఒకటి..ఒకటి…రెండు..రెండు..మూడు..మూడు..మూడూ..! ఇవి ఫలితాలు రాగానే సాయంత్రం పూట టీవీలో వచ్చే ఘరానా ప్రైవేటు కాలేజీల ర్యాంకులు కావు. ఘనత వహించిన ఇంటర్ బోర్డు మూల్యాంకనం వల్ల ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు వచ్చిన మార్కులు. విచిత్రమేంటంటే ఈ నంబర్లతో పాటు సున్నా…