ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

పిల్లలు పుట్టలేదనే మనస్థాపంతో దంపతుల ఆత్మహత్య

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలం సాధుకొట్టంలో విషాదం నెలకొంది. భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సాధుకొట్టంలో నివాసముంటున్న మృత్యుంజయాచారి, సరస్వతి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృత్యుంజయచారి స్థానిక ముడియాల స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. మృత్యుంజయాచారి దంపతులు రెండు రోజుల…