ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు

ఇంటర్‌ బోర్డ్ వైఫల్యం మరోసారి బట్ట బయలైంది.సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. జగిత్యాల జిల్లా వేకులకుర్తికి చెందిన వినోద్‌ కెమిస్ట్రీ ఎగ్జామ్‌ రాయాల్సి ఉంది.అయితే విద్యార్థికి రెండు హాల్‌ టికెట్లు జారీ చేసి వేర్వేరు పరీక్షా కేంద్రాలు…

ఇంటర్ అధికారులు మళ్లీ మాట మార్చారు !

ఏప్రిల్‌లో ఇంటర్ ఫలితాలు చూసి ఆ బాలిక షాక్‌కు గురైంది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమె.. తెలుగులో 20 మార్కులతో ఫెయిలైనట్లు తెలియగానే తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉరేసుకొని బలవన్మరణం చెందింది. కానీ, రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఆమె 48…

ఇంటర్‌ ఫలితాల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

రాష్టంలో తీవ్ర ఆందోళన కలిగించిన అంశం ఇంటర్మీడియట్‌ వివాదం. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరీక్షల్లో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్‌ కావడమే వివాదానికి కారణమైంది. అయితే ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేల్చారు. ఈ అంశంపై…

నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.జనగాం జిల్లా తకిగొప్పుల మండల నర్సాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్మెట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధమ సంవత్సరం పూర్తి చేసుకున్న అరవింద్ మూడు సబ్జెక్టులో ఫైల్ అయ్యాడు.తల్లిదండ్రులు మందలించడంతో…