ఇంటర్‌ బోర్డులో ఆగని తప్పిదాలు

ఇంటర్‌ బోర్డ్ వైఫల్యం మరోసారి బట్ట బయలైంది.సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. జగిత్యాల జిల్లా వేకులకుర్తికి చెందిన వినోద్‌ కెమిస్ట్రీ ఎగ్జామ్‌ రాయాల్సి ఉంది.అయితే విద్యార్థికి రెండు హాల్‌ టికెట్లు జారీ చేసి వేర్వేరు పరీక్షా కేంద్రాలు…

ఇంటర్ అధికారులు మళ్లీ మాట మార్చారు !

ఏప్రిల్‌లో ఇంటర్ ఫలితాలు చూసి ఆ బాలిక షాక్‌కు గురైంది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమె.. తెలుగులో 20 మార్కులతో ఫెయిలైనట్లు తెలియగానే తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉరేసుకొని బలవన్మరణం చెందింది. కానీ, రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఆమె 48…

ఇంటర్‌ బోర్డు ముట్టడికి విపక్షాల యత్నం

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఇవాళ ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి.రిజల్ట్స్ గందరగోళం, కొందరు విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళనను ప్రతిపక్షాలు మరింత…

విద్యార్థులకు ఇంటర్ బోర్టు షాక్

ఇంటర్ విద్యార్థులకు బోర్డు షాక్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే వారికి జవాబు పత్రాలను ఇవ్వబోమని ఇంటర్మీడియట్ బోర్డు తేల్చిచెప్పింది. నిర్దేశిత ఫీజు చెల్లించే విద్యార్థులకు మాత్రమే వాటిని ఇస్తామని ‘స్పష్టం చేసింది. RTI ద్వారా జవాబుపత్రాలను…