కోహ్లీ ఇంకా పరిణితి చెందాలి...:అఫ్రీదీ

ప్రపంచ క్రికెట్‌ అంతా ఇప్పుడు కోహ్లీ వైపే చూస్తోంది. అతడు రికార్డులన్నీ దాటుకుంటూ వెళ్తుంటే… చప్పట్లు కొడుతోంది. సీనియర్‌ క్రికెటర్లంతా కోహ్లీని గొప్ప ఆటగాళ్ల సరసన చేర్చేస్తున్నారు. తన రికార్డులని బద్దలుకొట్టగలవాడు కోహ్లీనే అని సచిన్‌ కూడా కితాబిచ్చాడు. ఇలా ప్రతిఒక్కరూ…