కమల వికాసం కష్టమేనా...!

నరేంద్ర మోడీ …2014లో బీజేపీకి అప్రతిహత విజయాన్ని సాధించి పెట్టిన నేత.అప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను నాలుగు పదుల సీట్లకే పరిమితం చేసిన నాయకుడు.ఈ ఐదేళ్లూ దేశాన్ని తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్నప్రధాని.కానీ,2019 ఎన్నికలు మాత్రం ఆయనకు విషమ పరీక్షనే తెచ్చి…

ఏపీలో ప్రచారమా...! మేం వెళ్లేది లేదు..! బిజెపి నేతలు

ఎక్కడైనా…ఎప్పుడైనా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడమంటే రాజకీయ నాయకులు ఎగిరి గంతేస్తారు.మైకు ముందు నిలబడి గంటల కొద్దీ ప్రసంగించడానికి తహతహలాడతారు.”ఇదే అదను” అన్నట్లుగా…మైకుల ముందు రెచ్చిపోతారు.అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది.ఏపీలో భారతీయ జనతా పార్టీ తరఫున…

త్రివిధ దళాలతో మోదీ భేటీ

సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చించారు. పాక్ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గకూడదని నిర్ణయించారు. ఇందుకోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు తెలిసింది. సమయం చూసి దెబ్బ కొట్టాలని…

పుల్వామా ఘటనపై ప్రధాని రాజీనామా చేయాలి : చంద్రబాబు

పుల్వామ ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కాశ్మీర్ లో దాడి జరిగితే.. బాధ్యత వహించాలని అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ డిమాండ్ చేశారని…