హిమాలయాల్లో 'యతి' జాడలు

యతి.. అలియాస్ మంచు మనిషి.. భారీ శరీరంతో కనిపించే ఈ మంచు మనిషి గురించి గతంలో పురాణాలు, పాత సినిమాల్లో వినే ఉంటారు. మంచు మనిషి ప్రస్తావన మొన్నటి వరకు కేవలం కల్పితమనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు నిజంగానే హిమాలయాల్లో మంచు…