నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

నేపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి 43 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని రెస్క్యూ టీం కాపాడింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల దాటికి దాదాపు 20 జిల్లాలు జలమయ్యాయి. పురాతన…

ఇండిగో విమానానికి బెదిరింపు కాల్

హైదరాబాద్‌-కోల్‌కతా ఇండిగో విమానానికి బెదిరింపు కాల్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి కాల్‌ చేయడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇండిగో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయించారు.

బంజారాహిల్స్‌ ఒమేగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఒమేగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒమేగా ఆస్పత్రి నుంచే వ్యర్ధాలతో అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు ఆందోళనకు దిగారు. ఒమేగా ఆస్పత్రికి ఎలాంటి అనుమతులు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు ఉద్రిక్తత నేపథ్యంలో ఒమేగా వద్ద…

లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్ సయీద్‌కు షాకిచ్చిన పాక్

ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. ఉగ్రవాద చర్యల కోసం నిధులు సమీకరిస్తున్న ఆరోపణలపై హఫీజ్ సహా ఆయన అనుచరులు 12 మందిపై కేసులు నమోదు చేసినట్టు పాక్ అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద…