ఇండియా ఓడింది...గుండె ఆగింది

సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తట్టుకోలేని ఓ క్రికెట్‌ అభిమాని గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. భారత్‌ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు మీసాల రాము అనే…

ప్రపంచకప్‌లో భారత్‌ కథ సమాప్తం...

లీగ్‌ దశ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి.. కప్పుపై ఎన్నో ఆశలు రేకెత్తించిన కోహ్లీసేన.. అభిమానులకు తీరని వేదన మిగులుస్తూ మరోసారి సెమీస్‌లోనే నిష్క్రమించింది. నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియా భారత్‌ ఆశలకు గండి కొడితే.. ఈసారి…

టీమిండియా ఓటమి

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో…

పీకల్లోతు కష్టాల్లో ఇండియన్ టీమ్ !

వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా గెలుస్తూ ప్రత్యర్థులను చెమటలు పట్టిస్తున్న భారత్ టీమ్ న్యూజిలాండ్‌తో ఆడుతున్న సెమీస్ మ్యాచ్‌లో తడబడింది. మంగళవారం జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన కివీస్ జట్టు 211/5 స్కోరుతో ఉన్నపుడు వర్షం కారణంగా ఆటను…