ప్రపంచకప్‌లో భారత్‌ కథ సమాప్తం...

లీగ్‌ దశ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి.. కప్పుపై ఎన్నో ఆశలు రేకెత్తించిన కోహ్లీసేన.. అభిమానులకు తీరని వేదన మిగులుస్తూ మరోసారి సెమీస్‌లోనే నిష్క్రమించింది. నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియా భారత్‌ ఆశలకు గండి కొడితే.. ఈసారి…