పోరాడి ఓడిన భారత్...జడేజా అర్ధశతకం వృధా!

ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచ్‌ని బుధవారానికి వచ్చినా…మొదటిరోజు లాగే రెండోరోజు కూడా పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. తొలి మూడు వికెట్లు వెంటవెంటనే పడి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉండగా…జడేజా,…