టీమిండియా ఓటమి

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్‌ రెండో సారి ఫైనల్‌కు చేరింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో…

వరల్డ్ కప్ కాదు...వాన కప్!

ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు వర్షంతో తడిసిపోతున్నాయి. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు వర్షానికి రద్దైపోగా…ఈరోజు జరగాల్సిన కివీస్, భారత్ మ్యాచ్ కూడా వర్షం దెబ్బకు నిలిచిపోయింది. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్…

కివీస్ పేస్...బ్లూమెన్ స్మాష్

మన భారత క్రికెట్ ఆటగాళ్లకు అతి పొగడ్త చాలా చేటు చేస్తుంది. దీనికి సరైన ఉదాహరణ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డే. మొదటి మూడు వన్డేల్లో భీకరంగా ఆడి అలవోకగా సిరీస్‌ని కైవసం చేసుకున్న భారత జట్టు…నాలుగో వన్డే రాగానే…