అయోధ్యలో హై అలర్ట్...ఉగ్రవాదుల చొరబాటు..

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో హై అలర్ట్‌ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి…

భారత్-పాక్ మ్యాచ్..అభినందన్‌పై పాక్ టీవీ...

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌‌కు ఉండే క్రేజ్ వేరు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఇరు దేశాలతో పాటు ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. టోర్నీలో భాగంగా ఇరు జట్లు జూన్‌…

తాజాగా జరిగిన ఎన్నికలలో ఖర్చుపై ఆసక్తికర విషయాలు

దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా ఎన్నికల ఖర్చుపై చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు…

వైట్ హౌస్ వద్ద భారతీయుడి ఆత్మహత్య

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ దగ్గర ఓ ప్రవాస భారతీయుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.25 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆర్ణవ్ గుప్తా అనే 33 సంవత్సరాల యువకుడు అందరూ చూస్తుండగానే ఒంటిపై…