పాక్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టడానికి దేశ ఆర్మీ పూర్తిగా సిద్ధంగా ఉందని భారత ఉత్తర కమాండ్‌ జీవోసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ అన్నారు. తమ దేశంపై భారత్ ఒక్క మెరుపుదాడి చేస్తే దానికి ప్రతిగా తాము పది మెరుపుదాడులు చేస్తామని ఇటీవల…