ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా…