బంగ్లాదేశ్‌ మరో సంచలనం

పసలేని బౌలింగ్‌.. పదునులేని ఫీల్డింగ్‌.. నిలకడలేని బ్యాటింగ్‌.. మొత్తంగా ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉన్న భీకర వెస్టిండీస్‌.. బంగ్లాదేశ్‌ ముందు తలవంచింది. అది కూడా మామూలుగా కాదు… ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఫలితంగా ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు ఇది రెండో…

27 ఏళ్లుగా ఫలించని పాక్ కల...భారత్‌దే రికార్డ్!!

వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన యుద్ధానికి నేడు చిరునామా కానుంది. అత్యంత ఉత్కంఠను రేపే ఈ మ్యాచ్ కోసం భారతదేశంలోని దాదాపు 40 శాతం మంది ఎదురుచూస్తారు. అయితే…అందరికీ ఉన్న ఒకే ఒక ధైర్యం భారత జట్టు. అవును…ఇప్పటిదాకా పాకిస్తాన్‌ను ప్రపంచకప్…

తలలు పట్టుకున్న పాక్ ఆటగాళ్లు..దాయాది ఆటగాళ్లలో పెరుగుతున్న ఒత్తిడి!

ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఇండియా, పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి రాకూడదని ప్రార్థిస్తుంటే…పాక్ ఆటగాళ్లు మాత్రం ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి ఒకే ఒక కారనం..ఇప్పటిదాకా ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్…

లండన్ నుంచి మహరాష్ట్రకు వర్షాన్ని తీసుకెళ్లమని కోరిన కేదార్ జాదవ్

క్రికెట్ ప్రపంచంపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే…ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూసే ప్రపంచకప్ టోర్నమెంట్ మొదలైన దగ్గరినుంచి వర్షం దెబ్బకు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆగిపోయాయి. దీంతో మ్యాచ్ మొత్తాన్ని చూడాలని ఆశిచిన ప్రేక్షకులను, ఆటగాళ్ల స్పూర్తిని దగ్గరుండి…