ట్రైనింగ్ పేరుతో యువతులపై లైంగికదాడులు

తెర పై తమను తాము చూసుకోవాలని చాలా మంది తపిస్తుంటారు..సినిమా, టీవిల్లో రాణించాలని..అందుకు తగిన విధంగా నటనలో శిక్షణ పొందాలని ఎంతో మంది ఔత్సాహిక నటులు వేలు, లక్షలు దారపోసి ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే కొన్ని ఫేక్ ఇనిస్ట్రిట్యూట్స్ ఇలాంటి వారిని…

ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

ఉప్పల్‌లోని ఏషియన్‌ సినిమా హాల్‌ వద్ద జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. టూవీలర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో టూవీలర్‌పై వెళ్తున్న రామాంతాపూర్‌కి చెందిన హరినాయక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

ఏంజే మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్‌లోని ఫర్నీచర్‌ గోదాములో మంటలు చెలరేగాయి.స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది.రాకేష్ రెడ్డి అనే యువకుడి వేధింపులు తాళలేక కూకట్‌పల్లిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందింది.