హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌

హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో చిన్నారి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ప్రశాంత్‌ నగర్‌లో ఐదేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగుడు ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజిని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.…

ఆన్‌లైన్ కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

తెలంగాణ పోలీసులు మరోసారి తమ మార్కును చూపింపిచారు. ఆన్‌లైన్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నిందితుడిపై నిఘాపెట్టి పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఫేక్ డాక్యుమెంట్లు, సెల్‌పోన్లు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ డోనార్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న…

నెక్లెస్‌ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఓ ప్రేమజంట దాడిలో గాయపడిన యువకుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం బర్త్ డే పార్టీ చేసుకొనేందుకు నెక్లెస్ రోడ్డులోకి వచ్చిన ముగ్గురు యువకులు.. ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రేమ జంట…

యువకుడిని చితకబాదిన ఎస్సై,కానిస్టేబుల్

ఫ్రెండ్లి పోలీస్ కు కొత్త నిర్వచనం చెబుతున్న తుకారాంగేట్ పోలీసులు..అర్ధరాత్రి యువకున్ని పోలీస్ స్టేషన్ లో చితకబాదిన పోలీసులు..గాందీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు.. వివరాలలోకి వెళితే తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సిగరేట్ కోసం స్నేహితుల…