ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం..3 km దూరంలో డ్రైవర్ మృతదేహాo

ప్రమాదానికి మూడు కిలో మీటర్ల దూరంలో డ్రైవర్ బాడీని గుర్తించిన పోలసులు ,రాత్రి షోలపూర్ నుండి ద్రాక్ష పండ్లు డీసీమ్ తో ఏడుకొండలు నిన్న సాయంత్రం 4pm కి షోలపూర్ నుండి బయలుదేరి శంషాబాద్ మండలం హమీద్ దుల్ నగర్ సమీపంలో…

పటాన్ చెరు వద్ద లారీ దగ్ధం

హైదరాబాద్‌ పటాన్‌చెరు సమీపంలో ఓ లారీ దగ్ధమైంది.లారీ ఇంజిన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లో క్యాబిన్‌ మొత్త వ్యాపించాయి.దీంతో లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.మేడ్చల్ నుండి శివరాంపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలాఉంటే ఎండ వేడిమి వల్లే మంటలు…

టిప్పర్ ని ఢీకొట్టిన బైక్

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద టిప్పర్‌ను ఓ బైకు ఢీకొట్టింది.ఈ ప్రమాదం ఒకరు మృతిచెందగా..ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.