ప్రేమ పేరుతో యువత పెడదారి!

యువత ప్రేమ పేరుతో పెడదోవపడుతున్నారు. కలిసి చదువకున్న వారినో… కొత్తగా పరిచయమైన వారినో… ప్రేమిస్తున్నానని వెంటపడటం.. కాదంటే ఉన్మాదిలా మారటం.. తరువాత కోరుకునే వారిపై దాడి చేయటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్‌లో జరిగింది. ఒక…

ఎల్బీనగర్‌లో టిప్పర్‌ బీభత్సం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన యువకుడిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ట్రిప్పర్

డ్రైవర్ నిర్లక్ష్యం అభంశుభం ఎరుగని పాప జీవితాన్ని బలితీసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్ పేట్‌లో టిప్పర్ అదుపు తప్పి ఆరు ఏళ్ల చిన్నారిపై దూసుకెళ్లింది.దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. డ్రైవర్ పరారయ్యాడు. లోడుతో వెళ్తున్న టిప్పర్‌కి…

రెచ్చిపోయిన దుండగులు..పార్క్‌ చేసిన బైకులకు నిప్పు

హైదరాబాద్ హాబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు రెచ్చిపోయారు. మసీదు ప్రాంతంలో పార్కు చేసి ఉన్న 8 బైకులకు నిప్పుపెట్టారు. తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు…