చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ట్రిప్పర్

డ్రైవర్ నిర్లక్ష్యం అభంశుభం ఎరుగని పాప జీవితాన్ని బలితీసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్ పేట్‌లో టిప్పర్ అదుపు తప్పి ఆరు ఏళ్ల చిన్నారిపై దూసుకెళ్లింది.దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. డ్రైవర్ పరారయ్యాడు. లోడుతో వెళ్తున్న టిప్పర్‌కి…

రెచ్చిపోయిన దుండగులు..పార్క్‌ చేసిన బైకులకు నిప్పు

హైదరాబాద్ హాబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు రెచ్చిపోయారు. మసీదు ప్రాంతంలో పార్కు చేసి ఉన్న 8 బైకులకు నిప్పుపెట్టారు. తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు…

నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌లో విషాదం

హైదరాబాద్‌ నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌లోని మూడో అంతస్తు నుంచి పడి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూల్స్‌ ప్రారంభమైన రెండో రోజే ఈ సంఘటన జరగడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం స్కూల్‌కి…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. తోండుపల్లిలోని ఓ వెంచర్‌లో మహిళను అత్యాచారం చేసిన దారుణంగా హత్య చేశారు. అనవాలు తెలియకుండా ఉండేందుకు పెట్రోల పోసి నిప్పు పెట్టారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల…