చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మహిళ టీచర్

విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్‌ ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. మేడ్చల్‌లోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల ఓ మహిళా టీచర్‌ అసభ్యంగా ప్రవర్తించింది. విద్యార్థిని దుస్తులు విప్పి ఇబ్బంది పెట్టింది. విషయం తెలుసుకున్న…