ఎల్బీ స్టేడియం ముందు క్రీడా కారులు,కోచ్‌ల ధర్నా

ఎల్బీ స్టేడియాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ…బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియం ముందు క్రీడా కారులు.. కోచ్ లు నిరసనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలకు.. విందులకు.. వినోదాలు.. ఊరేగింపులకు.. ఎల్బీ స్టేడియం వేదికగా మారదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…

హైదరాబాద్‌ సేఫ్‌ :సీపీ

హైదరాబాద్‌ నగర పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు సీపీ అంజనికుమార్‌. నగరం సేఫ్‌గా ఉందంటే.. అందులో పెట్రోలింగ్‌ పోలీసుల పాత్ర ముఖ్యమైందన్నారు. 122 పెట్రోలింగ్‌ కార్ల డ్రైవర్లతో నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…

హైదరాబాద్‌లో చిన్నారులకు రక్షణ లేదా?

ఆడుకుంటూ చిన్నారులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆడుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభం పట్టుకుని చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పార్కులో సిమెంట్ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ హైదర్…