హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న అదా శర్మ

హార్ట్  ఎటాక్  మూవీతో టాలీవడ్‌కు ఎంట్రీ ఇచ్చిన  ముంబై బ్యూటీ అదా శర్మ.ఈ సినిమాలో హాట్ కనిపించి కుర్రకారుకు కిర్రెక్కించిన ఈ చిన్నాదానికి అ తర్వాత టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆఫర్స్ తగ్గాయి.అయితే ఒకటి,రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈ  ఆదా…