రిలీజ్ డేట్ ఫిక్స్

rx 100 హీరో కార్తీకేయ rx 100బైక్‌లా స్పీడ్‌గా దూసుకెళ్తున్నాడు. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన ఈ హీరో నటిస్తున్న లెటెస్ట్ మూవీ హిప్పీ.. కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు…

రిలీజైన 'హిప్పీ' మూవీ టీజర్

అడల్ట్ కథతో సినిమా చేసిన ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా హిట్‌తో ఈ హీరో క్రేజ్ ఒకసారిగా పెరిగిపోయింది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ రావడంతో కెరీర్‌ని చాలా జాగ్రతగా ప్లాన్ చేసుకుంటు, ఆడియన్స్ కు కనేక్ట్ అయ్యే…