ముగిసిన నౌహీరా షేక్ విచారణ

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నా హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహీరా షేక్‌, ఆమె పర్సనల్‌ అసిస్టెంట్‌ మోజీ థామస్‌, బిజూ థామ్‌సను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్‌ కేసులో వారిని విచారించేందుకు కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతి…