ఖజాగూడ సాయివైభవ్‌ కాలనీలో రోడ్లు జలమయం...

హైదరాబాద్‌ ఖాజాగూడలో గత మూడు రోజులుగా సాయివైభవ్‌ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ నీరుతో పూర్తిగా జలమయమైంది. కాలనీలోని వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో ఇంట్లో ఉన్న వారు.. బయట ఉన్న వారు లోనికి రాలేని…

హైద్రాబాద్‌ ను ముంచిన వర్షం

రుతుపవనాలు తెలుగు నేలను తాకాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో… హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. శుక్రవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకేముంది… డ్రైనేజ్‌లు పొంగి పొర్లాయి. భారీగా ట్రాఫిక్ జామ్…

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..

హైదరాబాద్‌ మహానగరం భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. నిన్నామొన్నటి వరకు ఉక్కిరిబిక్కిరైన ప్రాంతాలన్నీ ఈ వర్షం దెబ్బతో ఒక్కసారిగా జలమయంగా మారాయి. పంజాగుట్ట, అమీర్‌పేట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ సహా చాలా చోట్ల జోరు వర్షం కురిసింది. దీంతో..…

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

హైదరాబాద్‌లోనూ వర్షం కుండపోతగా కురిసింది.ఈదురగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు.ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్,బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురిసింది.