ఒక్కసారి రికార్డులు తిరగేయండి..రౌడీలు ఎవరో,హంతకులు ఎవరో తెలుస్తుంది: గోరంట్ల బుచ్చయ్య

శాసనసభలో టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం బెదిరిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ అనుభవ రాహిత్యం హడావుడిలో రైతులకు టీడీపీ ప్రభుత్వ ఏమి చేయలేదని అన్నారని. కాని సీఎం జగన్ ఈ…