కర్నాటక కూటమి లో కోల్డ్‌వార్‌

కర్ణాటకలో అసలు ఏం జరుగుతుంది… జరుగుతున్నరాజకీయ పరిణామాలను చూస్తే సంఖ్యాబలం లేకున్నా సోకులకేం తక్కువలేదనట్లుంది. కూటమిమధ్య కోల్డ్‌వార్‌ ఏంటి?విడిపోతే ప్రభుత్వం పతనం ఖాయమని తెలిసీ మరీ మాటల దాడికి దిగడం వెనుక ఆంతర్యం ఏంటీ? అధిష్టానం మాటలను ఎందుకు పట్టించుకోవడం లేదు..?…

నేడే చివరి విడత పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాలకు కాసేపట్లో పోలింగ్‌ జరగనుంది. 918 మంది అభ్యర్థులు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర…

నేడు స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకి వెళ్లారు. పర్యటనలో భాగంగా శ్రీరంగంతో పాటు మరికొన్ని ఆలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటుపై చర్చించనున్నారు

ఆరో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆరో దశ పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే ప్రచారం పర్వానికి తెరపడటంతో…పోలింగ్‌ ఏర్పాట్లను ఈసీ ముమ్మరం చేసింది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఈదశలో పోలింగ్‌ జరగనుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన అన్నిదశల్లో కంటే.. ఆరో…