విల్ స్మిత్ హీరోగా జెమినీ మాన్ ట్రైలర్ రిలీజ్

మీలాగే ఉన్న ఇంకో మనిషిని మీరు ఎప్పుడైనా చూశారా?అతను మీరు చేయాలనుకున్న పనులని మీకన్నా ముందే చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది?…హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ నటించిన ఈ జెమినీ మాన్ ట్రైలర్ చూడండి మన లాంటి మనిషే ఇంకొకరు…