72 మంది ఓసీలు, 31 మంది బీసీలు 126 మందితో టీడీపీ తొలి జాబితా

టీడీసీ తొలి జాబితాను రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌ లిస్ట్‌లో 126 మందికి చోటు కల్పించింది. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మిషన్ 150 ప్లస్‌ను టార్గెట్‌గా పెట్టుకుని జాబితాను తయారు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. ముందు నుంచి మోజో…