లండన్‌లో భారీ అగ్నిప్రమాదం..20 ఫ్లాట్లు పూర్తిగా దగ్ధం

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంటులో చెలరేగిన మంటలు ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో పది ఫ్లాట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే 100 మంది…

ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులుకు గురయ్యారు.అనంతరం ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులో ఉప్పల్ కు తరలించారు.

ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్ మండలం లోని కటేదాన్ పరిశ్రమిక వాడాలో రాజు అనే వ్యక్తి ప్లాస్టిక్ కంపెనీ నడుపుతున్నడు.ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కంపెనీలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. జన నివాసాల మధ్య ఈ కంపెనీ ఉండడంతో…

బోయిన్ చెరువుపల్లిలో అగ్నిప్రమాదం

కర్నూలు జిల్లాలో బోయిన్‌చెరువుపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు షాపులు దగ్ధమయ్యాయి. ఒక బైక్ కూడా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి