సైరా సెట్‌లో అగ్నిప్రమాదం

మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌గా నటిస్తున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది.అయితే షూటింగ్‌కు సంబంధించి రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలోపి అల్లు అరవింద్‌ ఫార్మ్‌ హౌస్‌లో వేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.షూటింగ్‌ కోసం వేసిన…