ఓఆర్‌ఆర్‌పై బస్సులో మంటలు

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట్ ఎగ్జిట్ వద్ద ఓమర్ భూమా ట్రావెల్స్ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సులో మంటలు.ఇంజన్ లో నుండి పొగలు రావడం తో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి…

ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులుకు గురయ్యారు.అనంతరం ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులో ఉప్పల్ కు తరలించారు.

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

ఓ బస్సులో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక వెంటనే అప్రమత్తమై.. అగ్నిమాపక సిబ్బందిగి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. దీంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.