కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

భర్తను వదిలేసి ఇంట్లో ఉంటూ తనను ఇబ్బందులకు గురిచేస్తుందని కన్నకూతురినే తండ్రి రొకలిబండతో కొట్టి చంపిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన శ్యామలకు ఐదేళ్ల క్రితం కోడేరు మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో…