ఏనుగుల గుంపు సంచారం...భయాందోళనలో గ్రామస్థులు

విజయనగరం జిల్లాలో మరోసారి ఏనుగులు గుంపు హల్‌చల్‌ చేసింది. కుందరతిరువాడ గ్రామంలోకి ప్రేవేశించిన ఏనుగులు.. గొర్లి రామినాయుడు చెరుకు తోటను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగులు గుంపులుగా రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఊరి మీద పడతాయో అని భయంతో…

విద్యుత్‌ షాక్ తగిలి ... ఏనుగు పిల్ల మృతి

చిత్తూరు జిల్లా బేరుపల్లిలో ఓ ఏనుగు మృతి చెందింది. వేకువ జామున పంట పొలాల్లోకి ఓ ఏనుగుల గుంపు ప్రవేశించింది. అప్పటికే అక్కడ విద్యుత్‌ తీగలు ఉన్నాయి. దీంతో ఐదు సంవత్సరాల ఏనుగు పిల్ల విద్యుత్‌ షాక్ తగిలి మృతి చెందింది.…