శ్రీకాకుళం లో ఏనుగుల గుంపు సంచారం

శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఏనుగుల గుంపు సంచారిస్తోంది. మైదాన ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.సీతారాంపల్లి, సింగుపురం గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరించాయి. గతంలో ఈ ఏనుగుల గుంపు సింగుపురం మీదుగా లాబర తదితర గ్రామాలో పరిధిలోని కొండ…