జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ.. బ్యాలెట్ ఓట్లకు చెదలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలో స్థానిక సంస్థల కౌంటింగ్‌ కాసేపు నిలిచిపోయింది.బ్యాలెట్‌ బాక్స్‌లోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టడంతో ఎంపీడీఓ,డీపీఓ కలెక్టర్‌కు సమాచారం అందించారు.పై అధికారుల ఆదేశాలు వచ్చే వరకు కౌంటింగ్‌ని నిలిపివేశారు.అటు…ఆసిఫాబాద్ జిల్లా కౌటల…

ఏపీ బీజేపీని అస్సలు పట్టించుకోని మోదీ

తాజా ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యేకానీ, ఎంపీ సీటుకానీ గెలవలేదు. పలుచోట్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఎందుకీ దుస్థితి దాపురించింది బీజేపీకి. అసలు నేతలు పార్టీ ఎజెండా మేరకు నడుచుకోలేదా… లోపాయికారీ అవగాహనలతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారా… కేబినెట్‌ విస్తరణలో…

బద్దలైన 40 సంవత్సరాల జేసీ కోట !

అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా నలభై సంవత్సరాలుగా కొనసాగింది. ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా కాంగ్రెస్‌లో ఉన్న ఆయన – తన మార్క్ విజయం సాధిస్తూనే వచ్చారు. అయితే ఈసారి…

గుండెపోటుతో మృతి చెందిన కవిత అభిమాని

టీఆర్ఎస్ నేత కవిత ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని మృత్యువాతపడ్డాడు. కవిత ఓడిపోయిన విషయం తెలియడంతో మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన కిషోర్ గుండెపోటుతో చనిపోయాడు.ఇంటికెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని…..దాన్ని సీరియస్‌గా…