ముగిసిన ప్రచారం.. రేపు పోలింగ్‌...

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.నిన్నామొన్నటి వరకు మోగిన మైకులు సైలెంట్‌ అయ్యాయి.దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది.సభలు,రోడ్‌షోలతో చివరి రోజు అధికార టీడీపీ,ప్రధాన ప్రతిపక్ష వైసీపీ సహా జనసేన,బీజేపీ పార్టీలు హోరాహోరీగా పటీ…

రైళ్లు,బస్సుల్లో దొరకని రిజర్వేషన్లు

ఎన్నికల వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు మరోసారి సంక్రాంతి వచ్చినట్లయింది.ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికలకు ఆంధ్రా వెళ్లాలనుకునే వారు వీలు చూసుకుని,సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.మరోవైపు గత రెండువారాల నుంచే ఇటు…

కోట్లలో పట్టుబడుతున్న నోట్లకట్టలు...ప్రలోభాలకు దిగుతున్న పార్టీలు

ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో నోట్లకట్టలు భారీగా పట్టబుడుతున్నాయి.మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ఓట్ల కోసం పార్టీలు భారీ ప్రలోభాలకు దిగుతున్నాయి.చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.వేలకు వేలు పంచుతూ..ఓట్లను…

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర...

చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి.దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది.ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. జనంతో కిటకిటలాడిన ప్రధాన కూడళ్లన్నీ బోసిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది.గత…