పవన్ పవర్ పని చేయలేదా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొత్త కెరటం పవన్ కల్యాణ్.ఎన్నికల కురుక్షేత్రంలో కొత్త సైన్యం జనసేన.ప్రజల జీవితాలను మారుస్తానంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్…ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాడోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.తాను ముఖ్యమంత్రి అవుతానో,కానో తనకు తెలియదని…

వాహనాలతో నిండిపోయిన రోడ్లు..

ఎన్నికల వేళ భాగ్యనగరం రోడ్లు కిటకిటలాడుతున్నాయి.తెలంగాణలోని పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.ఎన్ హెచ్ 65 జాతీయ రహదారిపై మళ్ళీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.ఏపీలో రేపు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుండి…

ఎన్నికల వేళ పొలిటికల్ వార్

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టఫ్ ఫైట్ నడుస్తోంది.టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద రావు,వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది.ఇద్దరు అభ్యర్థులు సీఎంకు అత్యంత సన్నిహితులు కావడంతో సత్తెనపల్లి సీటు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది.గత ఎన్నికల్లో…

మంగళగిరిలో నారా వర్సెస్ ఆళ్ల మధ్య పోరు

గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.రాజధాని అమరావతి ప్రాంతానికి ఆనుకుని ఉండటం ఒక ఎత్తయితే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బరిలో దిగడం మరో ఎత్తు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా…