9 స్థానాలకు పరిమితమైన టీఆర్ఎస్‌...

తెలంగాణలో అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. టాప్‌గేర్‌లో దూసుకెళ్లిన కారుకు స్పీడ్‌బ్రేక్‌ తగిలింది. అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్‌కు ఎంపీ తగ్గగా.. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడ్డ బీజేపీ ఈసారి బలంగా పుంజుకుంది. కాంగ్రెస్‌ కూడా బలం పెంచుకోవడంతో టీఆర్ఎస్‌ 16 సీట్ల…

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా : జగన్

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది.ఇంతటి ఘన విజయం చరిత్రలో నూతన అధ్యాయం. ఎక్కువ స్థానాలు గెలవడం చరిత్రాత్మకం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల…

భీమవరంలో పవన్‌ ఓటమి

భీమవరం శాసనసభ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఓటమి పాలయ్యారు. వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఆయన ఓటమి చవిచూశారు.

జిల్లాల వారిగా వైసీపీ దూకుడు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఆయా జిల్లాల్లో జగన్‌ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. అన్ని జిల్లాలను ఒకసారి పరిశీలిస్తే… * కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ వైకాపానే ముందంజలో ఉంది. * చిత్తూరుజిల్లాలో…