నా సమయం, శరీరం దేశం కోసమే: మోదీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి జెట్‌స్పీడుతో దూసుకెళ్లింది. 300పై చిలుకు స్థానాల్లో స్పష్టమైన లక్ష్యంతో విజయదుందిభి మోగించింది. అంతేకాదు.. బీజేపీ అగ్రనేతల మెజార్టీ కూడా గతంలో కన్నా బాగా పెరిగిపోయింది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీనే విజయం…

మోడీ ఎఫెక్ట్ : చరిత్ర సృష్టించిన మార్కెట్స్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా కొనసాగుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. 10.40గంటల సమయంలో సెన్సెక్స్‌ 909 పాయింట్లు పెరిగి, 40,020కి చేరింది. నిఫ్టీ 270 పాయింట్లు ఎగబాకి 12,008 లాభపడింది. సూచీలు తొలిసారి 40వేలు, 12వేల మార్కును…

లక్ష ఓట్ల ఆధిక్యంలో అమిత్‌షా

భాజపా అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థిపై లక్షా పాతికవేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అధిక్యం ఎవరిది..! వెనుకంజలో ఉన్న ప్రముఖులెవరు!?

దేశవ్యాప్తంగా ఎన్డీయే జోరు కొనసాగుతోంది. ఎన్డీయే పక్షాలు ఇప్పటికే 260 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో బీజేపీ 218 స్థానాలు ఆధిక్యంలో ఉండగా… అటు యూపీఏ పక్షాలు 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 56 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మిగిలిన…