ఇద్దరు చంద్రులకు ఇబ్బందికరంగా ఫలితాలు

మొన్నటి ఎన్నికలు ఇద్దరు చంద్రులకు ఒకేసారి దెబ్బేశాయా….ఒకరు సీఎం కాబట్టి…ఏం కాదు… ఇంకొకరు మాజీ సీఎం… ఆయన రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది. కేంద్రంలో చక్రం తిప్పుదాం అనుకుంటే మూడే ఎంపీ సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇద్దరు…

డబ్బులు పంచుతూ పట్టుబడిన టీఆర్‌ఎస్‌ నేతలు

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్దన్నపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. వర్ధన్నపేట మండలం కాట్రియాలలో కరువు పనులకు వెళ్లొద్దని ప్రజలకు టీఆర్‌ఎస్‌ నేతలు చెపుతున్నారు. కాట్రియాల టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి గెలుపుకోసం…

యూపీలో కమలానికి గడ్డుకాలం

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌ కీలకం. అక్కడ సత్తా చాటితే ఢిల్లీ పీఠం అందుకోవడం లాంఛనమే. రెండోదశ పోలింగ్ జరిగిన ఎనిమిది లోక్‌సభ స్థానాలు బీజేపీకి అత్యంత కీలకమా? యూపీలో బీజేపీ ఏం సవాళ్లను ఎదుర్కొంటుంది? ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఏ వ్యూహాలు…

ఎన్నికల ప్రచారంలో గేదె!

ఎన్నికలు వచ్చాయంటే చాలు గ్రామాల్లో ఎక్కడ చూసినా పార్టీ జెండాల జోరు, రాజకీయాల గురించే చర్చలు నడుస్తాయి. ఇక పోలింగ్ దగ్గర పడేకొద్దీ ప్రచారాలకు కొదవే ఉండదు. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రచారం చేస్తుంటారు. హోర్డింగులు, యాడ్‌ల సంగతి ప్రత్యేకంగా…