ఏపీలో టీడీపీ ఓడిపోవడానికి కారణాలేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో చంద్రబాబు చాప్టర్‌ క్లోజే అనే భావిస్తున్నారు. అయితే ఈ ఒక్క ఓటమికి.. ఎన్నో కారణాలు ఉన్నాయి. చంద్రబాబు అండ్‌ టీమ్‌ చిత్తుగా ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పరాజయానికి…

ప్రజలంతా వైసీపీకి బ్రహ్మరథం పట్టారు: రోజా

ఏపీలో వైపీపీ అత్యధిక మెజారిటీ సాధించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా దేశమ్మ ఆలయంలో పత్యేకపూజలు నిర్వహించారు. వైసీపీని ఆదరించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. రాజన్న రాజ్యం మళ్లీ జగన్‌ పాలనలో ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే ఆర్కే రోజా హామి ఇచ్చారు.

టీడీపీ చరిత్రలోనే ఘోర పరాభవం..అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితి

చావు తప్పి కన్ను లోట్టబోయినట్లయింది టీడీపీ పరిస్థితి. టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా అవమానకరమైన ఓటమి ఇది. దాదాపు తుడిచిపెట్టుకు పోయే పరస్థితి ఎదురైంది. నిజానికి కొద్దిలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ జైత్రయాత్రలో మహా మహులైన నాయకులు…