1381 కిలోల శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికి కుట్ర

తిరుపతి ఈవో, జేఈవోలు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని భారతీ తీర్థ స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల జేఈవో ఓ హిందూమత వ్యతిరేకి..అవినీతిపరుడు అంటూ ధ్వజమెత్తారు. శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికే ఈఇవో బ్యాంకు నుంచి బంగారం తీసుకొచ్చాడని…

కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఈసీ హెచ్చరిక

భారత ఆర్మీని ‘మోదీజీ సేన’ అన్నందుకు కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.ఎన్నికల ప్రచారంలో భద్రతా బలగాలకు సంబంధించిన అంశాల గురించి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది.…

ఈవీఎంలపై మాకు నమ్మకం పోయింది - దేవినేని ఉమ

ఈవీఎంలపై మాకు నమ్మకం పోయిందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. దాడులతో వైసీపీ భయపెట్టాలని చూస్తోందని దేవినేని ఆరోపించారు. 31 క్రిమినల్ కేసులున్న జగన్ మోహన్ రెడ్డి సీఎం పదవి అడుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవి వ్యామోహం తప్ప జగన్…

దేశవ్యాప్తంగా తనిఖీలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీల్లో నగదు, మద్యం భారీగా పట్టుబడింది. ఈ పట్టుబడిన రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొదటిస్థానం హర్యానా కు దక్కింది. తనిఖీల్లో 513.44 కోట్ల రూపాయలు దొరికాయి. ఇక రెండోస్థానంలో తమిళనాడు నిలిచింది. అధికారుల తనిఖీల్లో తమిళనాడులో 401.46…