విద్యాశాఖ కార్యాలయం ముందు ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయం ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘం ధర్నాచేపట్టింది. ప్రైవేటు స్కూలు ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేశారు. ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుర్తింపులేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని… ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ…